Anasuya bharadwaj stunning look

Anasuya Bharadwaj: ది సోషల్ గురు..!

అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj)బహుశా ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరేమో.టెలివిజన్, సినిమా రంగాల్లో తనదైన స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ….సోషల్ మీడియాలో ఏదో ఓ రచ్చ చేసి ట్రెండింగ్ అవుతుంటుంది.కాదు…కాదు…ట్రెండింగ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది.40 ఏళ్ళ వయసు పై బడిన తన గ్లామర్ తో  అందరినీ ఆకట్టుకునే అనసూయా… సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేందుకు పక్కా స్ట్రాటజీ‌తో ముందుకు వెళ్తుటుంది.అనసూయను డిజిటల్ బ్రాండింగ్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పవచ్చు.సోషల్  మీడియాలో లెటెస్ట్ పోస్ట్‌లు చేస్తూ ఫోలోవర్స్ పెంచుకోవడమే టార్గెట్‌గా […]

Anasuya Bharadwaj: ది సోషల్ గురు..! Read More »