Somnath Temple,First Jyothirlinga of lord Shiva

Somnath Temple legacy: వెయ్యేళ్ల వారసత్వ గాధ

భారత దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్ ఆలయం(Somnath Temple). భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సోమనాథ్ క్షేత్రం…. కోట్లాది మంది హిందువుల ఆత్మశక్తికి… అంచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. సోమనాథ్ శివలింగాన్ని దర్శించుకుంటే జీవుడు పాప విముక్తుడై… మరణానంతరం స్వర్గ ప్రాప్తి పొందుతారనేది భక్తుల విశ్వాసం. సోమనాథ్ ఆలయం కేవలం ఓ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు… భారతీయతకు హిందూ ధర్మానికి ఉన్న తిరుగులేని ఆత్మస్థైర్యానికి ప్రతీక. కొన్ని వేల ఏళ్ల చరిత్రలో ఎన్నో దాడులు… విద్వంసాలను ఎదుర్కొన్న […]

Somnath Temple legacy: వెయ్యేళ్ల వారసత్వ గాధ Read More »