Voice Media Telugu

Voice Media Telugu is a digital media platform dedicated to delivering timely, accurate, and engaging content in Telugu. We cover trending stories from across Andhra Pradesh, Telangana, India, and the world. Our mission is to provide reliable information and meaningful stories that keep our audience informed and connected.

టవర్ లేకుండా శాటిలైట్ ద్వారా కాల్ చేస్తున్న ఫోన్

సెల్ టవర్ లేకున్నా ఫోన్ మాట్లాడుతుందా..?

భారత్‌లో శాటిలైట్ ఫోన్ విప్లవం మొదలైందా..? ఓ సారి ఊహించుకోండి. భారీ తుఫాను వచ్చింది. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సెల్ టవర్లు పనిచేయడం లేదు. ఇంటర్నెట్ లేదు. సాధారణ మొబైల్ ఫోన్ చేతిలో ఉన్నా ఎవరికీ కాల్ చేయలేని పరిస్థితి.ఊహించుకోవడం ఎందుకు ..?ఎపుడో అపుడు ఓ సారి ఈ పరిస్థితినే మనం ఎదుర్కొనే ఉంటాం. అలాగే […]

సెల్ టవర్ లేకున్నా ఫోన్ మాట్లాడుతుందా..? Read More »

ఇంటర్‌నెట్ డాక్టర్ పేరుతో సోషల్ మీడియాలో ఆరోగ్య సలహాలు, ప్రచారం ఆరోగ్య వ్యాపారాన్ని సూచించే చిత్రం

ఇంటర్నెట్ డాక్టర్: వైద్యమా?.. వ్యాపారమా..?

ఇంటర్‌నెట్ డాక్టర్.. వైద్యమా.. వ్యాపారమా?..అసలు నిజమేంటి ? తలనొప్పి వచ్చింది.. మొబైల్‌‌ డేటా ఆన్ చేసి గూగుల్‌లో సెర్చ్ చేస్తాం.. బరువు తగ్గాలనిపించింది.. జస్ట్ ఓ రీల్ చూస్తున్నాం.. షుగర్ వ్యాధి అదుపులోకి రావాలా? యూట్యూబ్‌ ఓపెన్ చేసి పరిష్కారం కోసం వెతుకుతున్నాం.. జుట్టు రాలుతోందా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరు మందు చెబుతున్నారు.ఉపయోగిస్తున్నాం నెల రోజుల్లో 10

ఇంటర్నెట్ డాక్టర్: వైద్యమా?.. వ్యాపారమా..? Read More »

2029 ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఏంటి..??

2029 ఎన్నికలకు పవన్ లెక్కేంటి?.. జనసేన బలమెంత?

2029 ఎన్నికలకు పవన్ లెక్కేంటి?.. పవన్ కళ్యాణ్ 2019లో రెండు చోట్ల పోటీ చేశారు. రెండుచోట్లా ఓడిపోయారు. జనసేన పార్టీ 137 స్థానాల్లో పోటీ చేస్తే.. గెలిచింది ఒక్కటే. ఐదేళ్లు గడిచాయి.. 2024లో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. 21 చోట్లా గెలిచారు. రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే.. రెండూ జనసేన ఖాతాలోనే

2029 ఎన్నికలకు పవన్ లెక్కేంటి?.. జనసేన బలమెంత? Read More »

50 వేల జీతం.. నెలాఖరుకు జీరో..!

₹50 వేల జీతం.. అయినా డబ్బు ఎందుకు మిగలడం లేదు..? జీతం వచ్చిన రోజు బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే కనిపిస్తుంది.కొండంత ధైర్యం వస్తుంది.కానీ ఆ ఆనందం, ధైర్యం ఎక్కువ రోజులు ఉండదు.ఇంటి అద్దె..ఈఎంఐ ఆంటూ వెళ్లిపోతుంది.పిల్లల స్కూల్ ఫీజు సిద్ధంగా ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లు ఎదురుచూస్తుంటుంది. కిరాణా, పెట్రోల్, కరెంట్, ఇంటర్నెట్ బిల్లు.. ఒక్కొక్కటిగా

50 వేల జీతం.. నెలాఖరుకు జీరో..! Read More »

కెన్యాలోని నో రిటర్న్ ద్వీపం మిస్టరీ

మాయా ద్వీపం..వెళ్తే అంతే..!తిరిగి రారనే కథలో నిజమెంత ?

ఆ మాయా ద్వీపం పేరు చేబితే..ఆ ద్వీపం గురించి తెలిసిన వారంతా…అక్కడి వెళ్ళిన వారు తిరిగి రారని భయపెడతారు.దీంతో వెళ్ళాలని అనుకునేవారు రిస్క్ ఎందుకులే అని కామ్ అయిపోతారు.. మరి కొందరు రిస్క్ చేసి ఆ మాయా ద్వీపం దగ్గరకు వెళ్ళే.. స్థానికులు చెప్పే కధలు విని తిరిగి వచ్చేస్తారు.అంతలా ఈ ద్వీపం అందరిని భయపెడుతోంది.

మాయా ద్వీపం..వెళ్తే అంతే..!తిరిగి రారనే కథలో నిజమెంత ? Read More »

VB-G RAM G పథకం – చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్ట్రాటజీ

VB-G RAM G పథకం.. బాబు–పవన్ మాస్టర్ ప్లాన్ ఏంటి..?

కలలు కనడం సులువే కానీ వాటిని సాకారం చేయడమే అసలైన సవాల్ అన్నట్లు, నేటి రాజకీయ ముఖచిత్రంలో ఒక భారీ అడుగు పడింది.ఊరు మారితేనే దేశం మారుతుందనే కాన్సెప్ట్ తో సీఎం చంద్రబాబు ఏపీ వేదికగా సరికొత్త వ్యూహం మొదలుపెట్టారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అన్న చందంగా కాకుండా, ముందే మేల్కొని కేంద్ర మంత్రులు

VB-G RAM G పథకం.. బాబు–పవన్ మాస్టర్ ప్లాన్ ఏంటి..? Read More »

తెలంగాణలో కమలం కొత్త స్కెచ్

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఒక హాట్ కేక్ లాంటివి. ఇక్కడ ఏ చిన్న పొలిటికల్ మార్పు జరిగినా అది సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో 3 రోజుల పాటు సాగిన ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. కేవలం పైపైన పబ్లిసిటీనే

తెలంగాణలో కమలం కొత్త స్కెచ్ Read More »

నటుడు రాఘవ లారెన్స్ రాజకీయ ఎంట్రీపై చర్చ.. విజయ్ ఫార్ములానే ఫాలో అవుతున్నాడా..?

విజయ్ రూట్‌లో లారెన్స్.. రాజకీయ ఎంట్రీకి అదే ప్లాన్?

సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నటుడిగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. కేవలం వెండితెరపైనే కాకుండా, తన సేవా గుణంతో రియల్ హీరోగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా లారెన్స్ రాజకీయ అరంగేట్రం (Raghava Lawrence

విజయ్ రూట్‌లో లారెన్స్.. రాజకీయ ఎంట్రీకి అదే ప్లాన్? Read More »

Anasuya bharadwaj stunning look

Anasuya Bharadwaj: ది సోషల్ గురు..!

అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj)బహుశా ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరేమో.టెలివిజన్, సినిమా రంగాల్లో తనదైన స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ….సోషల్ మీడియాలో ఏదో ఓ రచ్చ చేసి ట్రెండింగ్ అవుతుంటుంది.కాదు…కాదు…ట్రెండింగ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది.40 ఏళ్ళ వయసు పై బడిన తన గ్లామర్ తో  అందరినీ ఆకట్టుకునే అనసూయా… సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేందుకు పక్కా

Anasuya Bharadwaj: ది సోషల్ గురు..! Read More »

Somnath Temple,First Jyothirlinga of lord Shiva

Somnath Temple legacy: వెయ్యేళ్ల వారసత్వ గాధ

భారత దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్ ఆలయం(Somnath Temple). భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సోమనాథ్ క్షేత్రం…. కోట్లాది మంది హిందువుల ఆత్మశక్తికి… అంచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. సోమనాథ్ శివలింగాన్ని దర్శించుకుంటే జీవుడు పాప విముక్తుడై… మరణానంతరం స్వర్గ ప్రాప్తి పొందుతారనేది భక్తుల విశ్వాసం. సోమనాథ్ ఆలయం కేవలం ఓ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు…

Somnath Temple legacy: వెయ్యేళ్ల వారసత్వ గాధ Read More »

error: © Voice Media Telugu. This content is protected. Copying or reproduction without permission is prohibited.