టెక్

Motorola Signature: మోటోరోలా..కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

మోటరోలా తన కొత్త ప్రీమియం సిగ్నేచర్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించి, జనవరి 7, 2026న భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ ఒక ఫ్లాగ్‌షిప్ అవుతుందని భావిస్తున్నారు. ఇది మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రా రీబ్రాండెడ్ వెర్షన్ అని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని అంచనా. దీనికి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. మోటరోలా సిగ్నేచర్ ఫోన్ అంచనా ధర, […]

Motorola Signature: మోటోరోలా..కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ Read More »

Xiaomi17Ultra vs Pixel10Pro: బెస్ట్ ఫోన్ ఏది?

స్మార్ట్ ఫోన్  ప్రపంచంలో ప్రీమియం ఫ్లాగ్లిప్ సెగ్మెంట్ మరింత పోటీగా మారుతున్న సమయంలో, షావోమీ 17 అల్ట్రా ఇంకా పిక్సెల్ 10 ప్రో రెండు కూడా టాప్ క్లాస్ అనుభవాన్ని అందిస్తామని చెప్పే ఫోన్లుగా మార్కెట్లో నిలిచాయి. పవర్, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ వంటి అంశాల్లో ఈ రెండు ఫోన్లు ఏ స్థాయిలో ఉన్నాయి, వాడకంలో నిజంగా ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది, రోజువారీ అనుభవంలో ఏ ఫోన్ మీద ఎక్కువ నమ్మకం ఏర్పడుతుంది అనే విషయాలు చాలామందిలో

Xiaomi17Ultra vs Pixel10Pro: బెస్ట్ ఫోన్ ఏది? Read More »

Scroll to Top