Balakrishna New Record: అరుదైన రికార్డ్ సాధించిన బాలయ్య
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఆరు పదుల వయసు దాటినా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ పర్ఫామెన్స్ తో థియేటర్లలోనే సంచలనం సృష్టిస్తున్న బాలయ్య తన అద్భుతమైన నటనతో రికార్డులు కొల్లగొడుతున్నారు. అంతేకాదు తాజాగా యూఎస్ మార్కెట్లో అరుదైన రికార్డును సృష్టించి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి బాలయ్య సాధించిన ఆ రికార్డు ఏంటో తెలుసుకుందాం ! బాలయ్య సరికొత్త రికార్డు.. […]
Balakrishna New Record: అరుదైన రికార్డ్ సాధించిన బాలయ్య Read More »

