Hangover Home Remedies: న్యూ ఇయర్ పార్టీ హ్యాంగోవరా..?ఇదిగో రెమెడీస్..!

సంవత్సరం అయిపోయిందనే బాధతోనో.. కొత్త సంవత్సరం వచ్చేస్తుందని సంతోషంతోనో.. చాలా మంది డిసెంబర్ 31వ తేదీన మందు తీసుకుంటారు. లిమిటెడ్​గా తీసుకుంటే పర్లేదు కానీ పార్టీ జోష్​లో కాస్త ఎక్కువగా తాగేస్తుంటారు. దీంతో కొందరికి కొత్త సంవత్సరం హ్యాంగోవర్​తో ప్రారంభమవుతుంది. తల పట్టేయడం, కడుపులో తిరగడం వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల ఒంట్లో శక్తి కూడా తగ్గిపోతుంది. కానీ కొన్ని హోమ్ రెమిడీలతో మీరు హ్యాంగోవర్​ తగ్గించుకోవచ్చు. ఇవి మీ హ్యాంగోవర్ తగ్గించడమే కాకుండా […]

Hangover Home Remedies: న్యూ ఇయర్ పార్టీ హ్యాంగోవరా..?ఇదిగో రెమెడీస్..! Read More »