Xiaomi17Ultra vs Pixel10Pro: బెస్ట్ ఫోన్ ఏది?
స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ప్రీమియం ఫ్లాగ్లిప్ సెగ్మెంట్ మరింత పోటీగా మారుతున్న సమయంలో, షావోమీ 17 అల్ట్రా ఇంకా పిక్సెల్ 10 ప్రో రెండు కూడా టాప్ క్లాస్ అనుభవాన్ని అందిస్తామని చెప్పే ఫోన్లుగా మార్కెట్లో నిలిచాయి. పవర్, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ వంటి అంశాల్లో ఈ రెండు ఫోన్లు ఏ స్థాయిలో ఉన్నాయి, వాడకంలో నిజంగా ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది, రోజువారీ అనుభవంలో ఏ ఫోన్ మీద ఎక్కువ నమ్మకం ఏర్పడుతుంది అనే విషయాలు చాలామందిలో […]
Xiaomi17Ultra vs Pixel10Pro: బెస్ట్ ఫోన్ ఏది? Read More »

