Motorola Signature: మోటోరోలా..కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

మోటరోలా తన కొత్త ప్రీమియం సిగ్నేచర్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించి, జనవరి 7, 2026న భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ ఒక ఫ్లాగ్‌షిప్ అవుతుందని భావిస్తున్నారు. ఇది మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రా రీబ్రాండెడ్ వెర్షన్ అని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని అంచనా. దీనికి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. మోటరోలా సిగ్నేచర్ ఫోన్ అంచనా ధర, […]

Motorola Signature: మోటోరోలా..కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ Read More »