Hangover Home Remedies: న్యూ ఇయర్ పార్టీ హ్యాంగోవరా..?ఇదిగో రెమెడీస్..!
సంవత్సరం అయిపోయిందనే బాధతోనో.. కొత్త సంవత్సరం వచ్చేస్తుందని సంతోషంతోనో.. చాలా మంది డిసెంబర్ 31వ తేదీన మందు తీసుకుంటారు. లిమిటెడ్‌గా తీసుకుంటే పర్లేదు కానీ పార్టీ జోష్‌లో కాస్త ఎక్కువగా తాగేస్తుంటారు. దీంతో కొందరికి కొత్త సంవత్సరం హ్యాంగోవర్‌తో ప్రారంభమవుతుంది. తల పట్టేయడం, కడుపులో తిరగడం వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల ఒంట్లో శక్తి కూడా తగ్గిపోతుంది. కానీ కొన్ని హోమ్ రెమిడీలతో మీరు హ్యాంగోవర్ తగ్గించుకోవచ్చు. ఇవి మీ హ్యాంగోవర్ తగ్గించడమే కాకుండా […]
Hangover Home Remedies: న్యూ ఇయర్ పార్టీ హ్యాంగోవరా..?ఇదిగో రెమెడీస్..! Read More »

