Peddi Poster: పెద్ది సర్ ప్రైజ్ పోస్టర్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో అప్పలసూరి అనే కీలక పాత్ర ఫస్ట్ లుక్ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. అయితే ఈ పెద్ది పోస్టర్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. పెద్ది పోస్టర్ లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేక చాలా మంది ఫ్యాన్స్ ముక్కున వేలేసుకున్నారు. […]
Peddi Poster: పెద్ది సర్ ప్రైజ్ పోస్టర్ రిలీజ్ Read More »

