విజయ్ రూట్‌లో లారెన్స్.. రాజకీయ ఎంట్రీకి అదే ప్లాన్?
సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నటుడిగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. కేవలం వెండితెరపైనే కాకుండా, తన సేవా గుణంతో రియల్ హీరోగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా లారెన్స్ రాజకీయ అరంగేట్రం (Raghava Lawrence […]
విజయ్ రూట్‌లో లారెన్స్.. రాజకీయ ఎంట్రీకి అదే ప్లాన్? Read More »



