50 వేల జీతం.. నెలాఖరుకు జీరో..!

₹50 వేల జీతం.. అయినా డబ్బు ఎందుకు మిగలడం లేదు..? జీతం వచ్చిన రోజు బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే కనిపిస్తుంది.కొండంత ధైర్యం వస్తుంది.కానీ ఆ ఆనందం, ధైర్యం ఎక్కువ రోజులు ఉండదు.ఇంటి అద్దె..ఈఎంఐ ఆంటూ వెళ్లిపోతుంది.పిల్లల స్కూల్ ఫీజు సిద్ధంగా ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లు ఎదురుచూస్తుంటుంది. కిరాణా, పెట్రోల్, కరెంట్, ఇంటర్నెట్ బిల్లు.. ఒక్కొక్కటిగా […]

50 వేల జీతం.. నెలాఖరుకు జీరో..! Read More »